YSRCP Rajya Sabha Candidates| AP CM Jagan Gift To Mukesh Ambani

2020-03-09 40

AP CM Jagan had finally decided his candidates to the upper house Rajya Sabha. The Two ministers from the council Pilli Subash Chandrabose and Mopidevi Venkataramana will be sent to the Rajyasabha along with Ambani’s close Friend Parimal Nathwani and Ayodhya rami reddy. The party had anounced officially.
#RajyaSabhapolls
#ysrcprajyasabhacandidates
#MukeshAmbani
#ParimalNathwani
#Ayodhyaramireddy
#PilliSubashChandrabose
#MopideviVenkataramana
ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి రాజ్యసభ కు పంపే నలుగురి పేర్లు ఖరారు చేసారు. ఊహించని విధంగా తన కేబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులను పెద్దల సభకు పంపాలని డిసైడ్ అయ్యారు.ఇక, మూడో స్థానం పార్టీ స్థాపన నుండి తనతో నిలిచిన అయోధ్య రామిరెడ్డికి మరో సీటు కేటాయించారు. ఇక, స్వయంగా ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించటంతో ఆయనకు సైతం జగన్ ఓకే చేసేసారు. ఈ నాలుగు పేర్లను అధికారికంగా ప్రకటించారు.